JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని జిల్లా న్యాయమూర్తులు ఆదివారం దర్శించుకున్నారు. జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి రత్నాపద్మావతి, సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మెట్పల్లి సబ్ జడ్జి మాధవి కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకున్నారు.
తెలంగాణ
శ్రీ ఆంజనేయ స్వామిని సన్నిదిలో జిల్లా న్యాయమూర్తులు


