హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

KMM: పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్‌రోడ్‌లో సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ASI మాలుసుర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. గుర్తుతెలియని లింకులు, ఫోన్ కాల్స్, మెసేజ్‌లను నమ్మవద్దని, బ్యాంక్ ఖాతా, ఏటీఎం, ఓటీపీ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ముఖ్యంగా విద్యావంతులు తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు.