E.G: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూనవరం మండలానికి చెందిన BJP కార్యకర్త బొర్రా కామేశ్వరికి ఆర్థిక సాయం అందింది. బాధితురాలి బంధువుల విజ్ఞప్తికి స్పందించిన గోకవరానికి చెందిన విశ్వహిందూ సనాతన ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు వెంటనే రూ. 50,000 నగదును బాధితురాలికి అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
BJP కార్యకర్తకు రూ.50 వేల ఆర్థిక సాయం


