హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా పిర్యాదులపై అవగాహన కల్పించాలి'

E.G: ప్రజల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న PGRS వ్యవస్థపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం బొమ్మూరు కలెక్టరేట్తో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపల్, మండల స్థాయి కేంద్రాలు, సచివాలయాల్లో యథావిధిగా PGRS, రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.