హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

KKD: డీసీసీ బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఏపీసీసీబీఈఏ నాయకులు తెలిపారు. కాకినాడలో జరిగిన ఆదివారం సమావేశంలో నూతన కమిటీ వివరాలను వెల్లడించారు. బ్యాంకు అభివృద్ధి కోసం 41 నెలల ఏరియర్స్‌ను తాత్కాలికంగా వదులుకున్నట్లు చెప్పారు. ఛైర్మన్, సీఈఓల కృషితో బ్యాంకు అప్పులు తగ్గుతున్నాయని పేర్కొన్నారు.