NZB: వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలోని సంత మల్లన్న స్వామి దేవాలయంలో శుక్రవారం ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బంధువుల సహకారంతో ఏర్పాటు చేసిన ధ్వజస్తంభ నిర్మాణానికి సంబంధించిన భూమిపూజ ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పూజారుల వేదమంత్రాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
మల్లన్న ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు


