కోనసీమ: అమలాపురం నల్ల వంతెన నుంచి ఎర్ర వంతెన వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆదివారం క్షేత్రస్థాయిలో రహదారిని పరిశీలించిన ఆయన, ప్రధాన రహదారిని 8 మీటర్ల వెడల్పుతో నిర్మించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు నిర్మాణ పనులలో నాణ్యత పాటించాలి: MLA


