VKB: CPS రద్దు కోరుతూ.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగే మహాధర్నాకు కొడంగల్ మండల ఉద్యోగులందరూ భారీ సంఖ్యలో బయలుదేరారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా కదం తొక్కుతూ.. పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి CPS విధానాన్ని రద్దు చేయాలని కోరారు.
తెలంగాణ
CPS ఉద్యోగుల చలో హైదరాబాద్


