NRML: ఎస్‌ఐఆర్ రెండో విడత ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ సూచించారు. ఆదివారం భైంసాలోని ఎస్‌ఎస్ జిన్నింగ్ మిల్లులో బీజేపీ బీఎల్‌ఏ-2 కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌తో బోగస్ ఓట్లకు అడ్డుకట్ట పడుతుందని, అనుమానాలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
తెలంగాణ
'ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి'


