హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి: MRO

WG: మొగల్తూరు మండలంలోని వివిధ పోలింగ్ బూత్లలో జరుగుతున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆదివారం తహసీల్దార్ ఫరూక్ పరిశీలించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యే లా బీఎల్వోలు కృషి చేయాలని సూచించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు సమయపాలన పాటిస్తూ అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు.