WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలో వెలిసిన శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఆదివారం ఏకాదశి సందర్భంగా శ్రీరంగనాథ స్వామికి తులసి అర్చన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు నిత్య పూజ అలంకరణ కార్యక్రమం చేపట్టామని ఆలయ అర్చకులు విష్ణునారాయణ తెలిపారు. అనంతరం భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగిందన్నారు.
తెలంగాణ
శ్రీరంగనాథ స్వామికి తులసి అర్చన కార్యక్రమం


