హైదరాబాద్: 28°C
తెలంగాణ

'త్రాగునీరు అందించడమే లక్ష్యం'

NLG: పట్టణ ప్రజలకు 24 గంటల తాగునీరు అందించేందుకు 125 కోట్లతో పనులు చేపట్టామని, ఆరు నెలల్లో ఇవి పూర్తవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.