NLG: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కేంద్రంలో విద్యను అందరికీ చేరువ చేసేందుకు నూతన కోర్సులు అందుబాటులోకి తెచ్చినట్లు నోడల్ అధికారి డాక్టర్ బి.ధర్మ నాయక్ తెలిపారు. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు కొనసాగుతున్నాయని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
తెలంగాణ
ఆధునిక అవసరాలకు అనుగుణంగా కోర్సులు


