ప్రకాశం: సింగరాయకొండలోని చైతన్య నవోదయ స్కూల్ ముందు విద్యార్థి తౌషిక్ తల్లి మౌలాబి చేపట్టిన న్యాయపోరాటం ఐదవ రోజుకు చేరుకుంది. తన కుమారుడి మృతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె ఆందోళన కొనసాగిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హాస్టల్‌పై అధికారులు వెంటనే చర్యలు తీసుకుని, హాస్టల్‌ను మూసివేసి విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు
ఆంధ్రప్రదేశ్
5వ రోజు కొనసాగుతున్న తౌశిక్ తల్లి న్యాయపోరాటం


