హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెత్తతో మూసుకుపోయిన డ్రైనేజీ

KRNL: ఆదోని రోడ్డులోని డ్రైనేజీ చెత్తాచెదారంతో పూర్తిగా నిండి పోయింది. మురుగునీరు ముందుకు వెళ్లకపోవడంతో దుర్వాసన వెదజల్లుతూ కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. పంచాయతీ అధికారులు స్పందించి డ్రైనేజీని శుభ్రం చేసి మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.