RR: తలకొండపల్లి (మం) వెల్జల్‌లో భూ సమస్యపై వృద్ధురాలు ఆయిల్ బోజ్జమ్మ చేపట్టిన దీక్ష ఆదివారం నాటికి 17వ రోజుకు చేరింది. తన భూమిని కొందరు అక్రమంగా ఇతరుల పేరుపై పట్టా చేయించుకున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం విచారణ జరిపి భూమిని బాధితుల పేరిట నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆమెకు మద్దతుగా గ్రామస్థులు నిరసన చేపట్టారు.
తెలంగాణ
17వ రోజుకు చేరిన వృద్ధురాలు దీక్ష


