GNTR: ఫిరంగిపురం: మండల పరిధిలో 2వ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలోని 17 గ్రామపంచాయతీల పరిధిలో 188 వార్డులకు 206 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో పి. శివ సుబ్రహ్మణ్యం తెలిపారు. జాబితాను పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రచురించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికలకు 206 పోలింగ్ కేంద్రాలు


