MLG: వాజేడు మండలం పేరూరు పంచాయతీ పరిధిలోని చిన్నగొల్లగూడెంలో ఆదివారం శ్రావణమాసం సందర్భంగా ముత్యాలమ్మ బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. గ్రామంలో భక్తి వాతావరణం నెలకుంది.
తెలంగాణ
VIDEO: ఘనంగా ముత్యాలమ్మ బోనాలు


