ASF: తిర్యాణి మండలం చింతపల్లిలోని పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు కిందికి వంగి, విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. దీంతో రైతులు, వ్యవసాయ కూలీలు భయాందోళనకు గురవుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు సరిచేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: పంట పొలాల్లో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు


