KNR: గంగాధర మండలం నారాయణపూర్‌ను పూర్తిస్థాయి ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆదివారం 15వ రోజుకు చేరింది. ప్రభుత్వం తమ డిమాండ్‌ను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
15వ రోజుకు చేరుకున్న నిరాహార దీక్ష


