హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద ప్రజలకు గొప్ప వరం'

MNCL: సొంతింటి కలను నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు గొప్ప వరమని మంచిర్యాల 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ అన్నారు. ఆదివారం డివిజన్‌లో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. MLA ప్రేమ్ సాగర్ రావు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్హులైన పేదలను గుర్తించి ఇళ్లు కేటాయిస్తున్నారని తెలిపారు. లబ్ధిదారులు సకాలంలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలన్నారు.