WGL: ఆటో కార్మికులకు నెలకు రూ.12 వేల భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త ఆటో బంద్‌కు BRTU సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు తెలిపారు. మహాలక్ష్మి పథకం కారణంగా ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రాష్ట్రవ్యాప్త ఆటో బంద్‌కు BRTU మద్దతు


