NZB: లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో ఉచిత మధుమేహ నిర్ధారణ శిబిరం నిర్వహించారు. మైదానంలో వాకర్లకు మధుమేహ పరీక్షలు చేశారు. కార్యక్రమంలో లయన్స్ జిల్లా కార్యదర్శులు లక్ష్మినారాయణ, యాదగిర తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
వాకర్లకు ఉచిత మధుమేహ పరీక్షలు


