PLD: వినుకొండ పట్టణం వెల్లటూరు రోడ్డులోని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థాన నూతన ముఖద్వారాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ముఖద్వారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ గుంటి ఆంజనేయ స్వామి ముఖ ద్వారం ప్రారంభం


