హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం: రైతులు

NZB: బోధన్ దుద్యాల్, దౌత్యల్, ప్రాంతాల చిన్న రైతులకు యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ ఫోన్ లు లేక యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోలేకపోతున్నామని, స్మార్ట్ ఫోన్లు ఉన్నవారికి యూరియా బుక్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేదని, వెంటనే సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేపడతామన్నారు.