హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

JGL: జగిత్యాల మండలం తిమ్మాపూర్ శివారులో మృతి చెందిన రామక్క కుటుంబాన్ని మాజీ మంత్రి, తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. అనంతరం అంత్యక్రియలకు ఆర్థికసాయం అందించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.