KMR: బీసీ మహిళలకు కుట్టు వృత్తి ఆధారిత ఉపాధిని ప్రోత్సహించి,ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకం కింద దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి సూర్యజీ తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి వెయ్యి యూనిట్లు చొప్పున, ఒక్కో యూనిట్ విలువ రూ. 12,000 కాగా,100% పూర్తి సబ్సిడీపై అందిస్తామన్నారు.
తెలంగాణ
కుట్టు మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం


