హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గురవయ్యను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

PLD: పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించిన కొత్త గణేషన్‌పాడు గ్రామానికి చెందిన గురవయ్యను మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆదివారం ఆసుపత్రిలో పరామర్శించారు. ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ప్రాణాలు తీస్తుంటే ఇదేమి ప్రభుత్వమని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. అభివృద్ధిని పక్కనపెట్టి హింసకు పాల్పడుతున్నారని విమర్శించారు.