హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కంటి చూపు మెరుగుపరుచుకోండిలా..?

కంటి చూపు మెరుగుపరుచుకోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా ముఖ్యం. రోజూ క్యారెట్లు, ఆకుకూరలు, గుడ్లు తీసుకోవడం ద్వారా విటమిన్ 'ఎ' పుష్కలంగా అందుతుంది. ప్రతిరోజూ ఉదయం పచ్చని గడ్డిపై నడవడం, కంటి వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి తగ్గి దృష్టి మెరుగవుతుంది. రాత్రిళ్లు తగినంత నిద్ర, స్క్రీన్ టైమ్ తగ్గించడం కంటి ఆరోగ్యానికి ఎంతో అవసరం.