HYD: కాచిగూడ గోల్నాక్ కూరగాయల మార్కెట్‌లో వ్యాపారం చేస్తున్న వాజిద్ (26)ను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెట్‌కు వచ్చే వివాహితుల ఫోన్ నంబర్లు సేకరించి అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఓ మహిళ భర్త ఫిర్యాదుతో కేసు నమోదైంది. మరో మహిళ కూడా గతంలో ఇలాంటి మెసేజ్‌లు పంపాడని ఫిర్యాదు చేసింది. నిందితుడి ఫోన్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
తెలంగాణ
వివాహితులకు అసభ్యకర మెసేజ్‌లు


