హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సీల సమస్యల పరిష్కారానికి ధర్నా

PPM: దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రేపు పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ మండల నాయకుడు కొల్లి సాంబమూర్తి పిలుపునిచ్చారు. ఆదివారం కొమరాడ మండలంలోని గుమడ, గంగిరేగివలస, విక్రాంపురం తదితర దళితవాడల్లో పర్యటించి మురుగునీటి కాలువలు, పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించారు.