SS: తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ వద్ద సత్యన్న సేన ఆధ్వర్యంలో పదిమంది గర్భిణులకు ఆరు రకాల పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. సేనాధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, కార్యదర్శి కాశి త్రివిక్రమ్ రావు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. నిరుపేద గర్భిణులకు ప్రసవం అయ్యే వరకు ప్రతి నెలా ఉచితంగా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ


