KDP: బద్వేల్ పురపాలక సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ కృష్ణ పరిశీలించారు. ఓటరు నమోదు ప్రక్రియ, ప్రజలకు అందుతున్న సేవలు,మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. జాబితాలో పేరు లేని అర్హులు ప్రత్యేక కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ నమోదు కేంద్రాలను పరిశీలించిన కమిషనర్


