NRPT: ఉట్కూరు మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా కొండన్ భరత్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంఛార్జ్ మంద నరసింహ మాదిగ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోగా అధ్యక్షుడిగా భరత్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ.. మండలంలో ఎమ్మార్పీఎస్ పటిష్టతకు కృషి చేస్తానని అన్నారు.
తెలంగాణ
మండల అధ్యక్షులుగా భరత్ కుమార్


