MDK: చేగుంట మండల కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన పోటీల్లో చిన్నశంకరంపేట మండలం సూరారం పంచాయతీ కార్యదర్శి నాంపల్లి ప్రతిభ కనబరిచారు. సీనియర్ 'బి' విభాగంలో రెండో స్థానం సాధించి రజత పతకం కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ రఫీ చేతుల మీదుగా నాంపల్లి రజత పతకం అందుకుని సత్కారం పొందారు.
తెలంగాణ
ముగిసిన జిల్లా స్థాయి యోగా పోటీలు


