హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువకుడి కిడ్నాప్‌కు యత్నం

NGKL: బిజినేపల్లి మండలంలోని గుడ్లనర్వ గ్రామంలో యువకుడి కిడ్నాప్‌కు యత్నం కలకలం రేపింది. పాలెం గ్రామానికి చెందిన బాగానీ రాజు(18) సెంట్రింగ్ పని చేస్తుండగా జావేద్, నాని, బాబిలు సహా కొందరు యువకులు బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో రాజును అక్కడే వదిలి వెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.