హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోషల్ మీడియాకు బానిస కావొద్దు

BDK: సోషల్ మీడియాలో గుర్తుతెలియని వ్యక్తుల పరిచయాలను నమ్మి స్నేహం పేరుతో చివరకు వేధింపుల బారిన పడుతున్న ఎన్నో కేసులను నిత్యం చూస్తున్నాం. చిన్న వయసులోనే ఇలాంటి ట్రాప్లలో పడితే మీతో పాటు మీ తల్లిదండ్రులు, ఎంతో మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుందని అశ్వాపురం సీఐ ఎల్లయ్య ఇవాళ ఓ ప్రకటనలు వెల్లడించారు. ముఖ్యంగా ఆడపిల్లలు సోషల్ మీడియాకు బానిస కావద్దన్నారు.