హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫీజులు నిలిచిపోయి విద్యార్థులకు అవస్థలు

WNP: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని విద్యార్థులకు మూడేళ్లుగా RTF (కోర్స్ ఫీజులు) విడుదల కావడం లేదు. ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్ ఫీజులు, యూనివర్సిటీ కోర్స్ ఫీజులు విడుదల కాకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి RTF కోర్స్ ఫీజులు మంజూరు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.