హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా సురేఖపై అధిష్ఠానం దృష్టి

WGL: మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని మెజారిటీ కాంగ్రెస్‌ MLAలు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్‌ రంగంలోకి దిగారు. ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి ఇవాళ అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తిరిగి వచ్చిన అనంతరం కొండా సురేఖ భవితవ్యంపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.