JN: బచ్చన్నపేట, రఘునాథపల్లి ఆదర్శ పాఠశాలల వసతిగృహాల్లో అసిస్టెంట్ కుక్, వాచ్ ఉమెన్ పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఈనెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అసిస్టెంట్ కుక్కు కనీస విద్యార్హత 7వ తరగతి, వాచ్ ఉమెన్ పోస్టుకు 10వ అర్హత ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు.
తెలంగాణ
నాన్ టీచింగ్ పోస్టుల దరఖాస్తుల ఆహ్వానం


