SRD: పటాన్‌చెరు పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. దీంతో జీఎంఆర్ ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. వర్షంతో పాటు ట్రాఫిక్ రద్దీ పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై వాహనాలు నెమ్మదిగా కదలడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
తెలంగాణ
పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్


