హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వనమహోత్సవం

RR: వనమహోత్సవం–2026లో భాగంగా మియాపూర్‌ మక్తా మహబూబ్‌పేట్‌ జనప్రియ కాలనీ పార్కులో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొని 100 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎప్ప, మారేడు, సంపెంగ, రుద్రాక్ష, వెలగ, జమ్మి, గంధం, కదంబ, ఎర్రచందనం మొక్కలను నాటారు. ఎమ్మెల్యేతో పాటు అధికారులు, కాలనీ ప్రతినిధులు, స్థానికులు, విద్యార్థులు ఉన్నారు.