హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే కలిసిన నూతన PACS పాలకవర్గాలు

BHNG: భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ఈ రోజు పోచంపల్లి, జూలూరు మండలాలకు చెందిన నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గాలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన PACS పాలకవర్గాలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు.