HNK: హన్మకొండ గోపాల్‌పూర్‌లోని ద్వారకాసాయి కాలనీ–జవహర్ కాలనీల మధ్య ప్రధాన రహదారి కొద్దిపాటి వర్షానికే జలమయంగా మారుతోంది. ద్వారకాసాయి కాలనీ ఫ్యాక్టరీ ఎదురుగా రహదారిపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: కొద్దిపాటి వర్షానికే జలమయంగా రహదారి


