MHBD: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాిన్ని విస్మరించిందని మాజీ మంత్రి, సత్యవతి రాథోడ్ విమర్శించారు. మండలంలోని వెంకంపాడు గ్రామ యువ సర్పంచ్ ఉప్పల సోమన్న మృతి చెందిన ఆయన కుటుంబానికి రైతుబీమా అందలేదని ఆరోపించారు. రైతులకు సాగునీరు, రైతుబీమా అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుబీమా బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించింది: మాజీ మంత్రి


