హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం పంతులు చిత్రపటానికి ఎస్పీ నివాళులు

TPT: ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి వేడుకలను జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాసేవలో నిబద్ధత, నిజాయితీ, ధైర్యంతో ముందుకు సాగడం ద్వారా ఆయన ఆశయాలను స్మరించుకోవాలని తెలిపారు.