హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా జెర్సీలు ఆవిష్కరణ

TPT: అమరావతి ఛాంపియన్‌షిప్ 26 జిల్లాలకు సంబంధించిన జెర్సీలను శాప్ ఛైర్మన్ రవి నాయుడు, జిల్లా జాయింట్ కలెక్టర్ గోవింద రావు గారితో కలిసి ఆవిష్కరించారు. ఈ పోటీలను అండర్-17, అండర్-23 విభాగాల్లో 12 క్రీడాంశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ స్థాయిలో 2,07,498 మంది, జిల్లా స్థాయిలో 83,650 మంది, రాష్ట్రస్థాయిలో 9,911 మంది క్రీడాకారులు పాల్గొటారని తెలిపారు.