హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు: మంత్రి

WGL: తనపై, కుటుంబంపై ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేస్తున్న వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ TPCC క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ రవికి లేఖ రాశారు. దీనిపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందిస్తూ.. సురేఖపై కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలు జరిగితే పీసీసీ తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు