CTR: పుంగనూరు పుంగమ్మకట్టపై ఉన్న వంతెన దెబ్బ తినడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వాహనాలు, పాదచారులతో రద్దీగా ఉండే ఈ మార్గంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వంతెనకు మరమ్మతులు చేపట్టడం లేదా కొత్తగా నిర్మించడం చేయాలని ప్రజల కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పుంగమ్మ కట్టపై దెబ్బతిన్న వంతెన


