ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుబీమా సాయం కోసం బాధిత కుటుంబాలు ఆరు నెలలుగా నిరీక్షిస్తున్నాయి. ఫిబ్రవరి 24 తర్వాత ఇప్పటివరకు ఒక్క కుటుంబానికీ పరిహారం అందలేదని సమాచారం. ప్రీమియం చెల్లింపులో జాప్యం, ధ్రువపత్రాల ఆన్‌లైన్ నమోదు కాకపోవడం, దరఖాస్తులు నోడల్ అధికారుల వద్ద పెండింగ్‌లో ఉండటంతో జాప్యం నెలకొంది. అధికారులు స్పష్టత ఇవ్వాలని కుటుంబాలు కోరుతున్నాయి.
తెలంగాణ
రైతుబీమా సాయం కోసం ఎదురుచూపులు


